AP Panchayat Elections: ఫస్ట్ టైమ్ ఓటేస్తున్నారా..? ఐతే ఇలా అస్సలు చేయొద్దు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) మొదటి విడత పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 3,249 సర్పంచ్ పదవులకు 32,502 వార్డు మెంబర్లు కోసం ఓటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12,185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.