Home » photogallery » politics »

HEALTH MINISTER HARISH RAO HAS WARNED GOVERNMENT MEDICAL PERSONNEL THAT THEY WILL NOT BE TOLERATED IF THEY DO NOT ACT RESPONSIBLY SNR

ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి..బాధ్యతల్ని విస్మరిస్తే సహించేది లేదన్నహరీష్‌రావు

Harish Rao: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలని మంత్రి హరీష్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు. త్వరలోనే వైద్య పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ డెలవరీలు తగ్గించాలని ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సూచించారు.