PICS: సిద్దిపేట నియోజకవర్గంలో హరీశ్ రావు ప్రచారం

తెలంగాణ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని గుర్రాల గొంది గ్రామంలో ప్రచారం చేశారు. డప్పులు కొట్టి, ఎడ్లబండిపై తిరుగుతూ హల్ చల్ చేశారు. హరీశ్ రావు మీద అభిమానంతో ఆయన నామినేషన్ కోసం రూ.29,276ను జమచేశారు. కులాలవారీగా కొంత డబ్బును సేకరించి హరీశ్‌రావుకు అందజేశారు.