Home » photogallery » politics »

HARISH RAO AND KOTHA PRABHAKAR REDDY ESCAPED A NARROW ACCIDENT AFTER FIRE CATCHES THEIR VEHICLE BA

PICS: హరీశ్ రావు వాహనంలో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రయాణిస్తున్న వాహనంలో మంటలు వచ్చాయి. తూప్రాన్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రచార రథంలో మంటలు వ్యాపించాయి. వెంటనే వారిద్దరూ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.