Home » photogallery » politics »

GHMC MAYOR ELECTION NEWS CORPORATORS TAKE OATH IN HYDERABAD SK

GHMC: జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. ఫొటోలు

GHMC: జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 150 సభ్యులకు గాను 149 మంది ప్రమాణ స్వీకారంచేశారు. ఒక కార్పొరేటర్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌లో తమకు నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారం చేశారు కార్పొరేటర్లు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు.