GHMC ELECTIONS 2020 UP CM YOGI ADITYANATH ROAD SHOW IN HYDERABAD SK
Yogi in Hyderabad: హైదరాబాద్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో
Yogi Adityanath in Hyderabad: జీహెచ్ఎంసీలో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రచారానికి రేపు ఒక్క రోజే గడువు ఉండడంతో.. ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూకట్పల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఫొటోలను ఇక్కడ చూడండి.