Home » photogallery » politics »

GHMC ELECTIONS 2020 TOLLYWOOD ACTRESS MADHAVI LATHA CAMPAIGN FOR BJP CANDIDATES IN HYDERABAD SK

Hyderabad: బీజేపీకి మద్దతుగా టాలీవుడ్ హీరోయిన్ ఎన్నికల ప్రచారం..

Hyderabad-GHMC elections: హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ (BJP) తరపున ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పక్క రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా సినీనటి, బీజేపీ నేత మాధవి లత (Madhavi latha) కూడా గల్లీల్లో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.