GHMC ELECTIONS 2020 OLD AGE AND DIVYANGS CAST THEIR VOTE IN HYDERABAD CIVIC ELECTIONS SK
Hyderabad: వీళ్లను చూసైనా మేల్కొనండి.. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేయండి
GHMC Elections: హైదరాబాద్లో పోలింగ్ శాతం దారుణంగా ఉంది. యువత, చదువుకున్న వారు ఇళ్లకే పరిమితమయితే.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం ఓటువేసి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ ప్రజలారా.. కనీసం వీళ్లను చూసైనా మేల్కొనండి. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేయండి.