Home » photogallery » politics »

FOURTH PHASE PANCHAYAT ELECTIONS GOING ON IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు.