Home » photogallery » politics »

FOUNDATION STONE LAYS FOR TRS BAVAN AT DELHI BY CM KCR IN THE MORNING TODAY VRY

KTR : దక్షిణ భారతం నుండి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయనున్న మొదటి భవనం ఇదే...

KTR : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తోపాటు ఆస్థిత్వానికి చిహ్నం అని మంత్రి కేటిఆర్ అన్నారు.దక్షిణ భారత దేశం నుండి దేశ రాజధాని ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఇదే మొదటిది కావడం విశేషం అన్నారు. కాగా మధ్యాహ్నం ఇది తెలంగాణ సీఎం కేసిఆర్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు..