FORMER MINISTER AND CONGRESS LEADER RENUKA CHOWDHURY CAMPAIGNING FOR LOK SABHA IN ASWARAOPETA KOTHAGUDEM DISTRICT OF TELANGANA SR
అశ్వారావుపేటలో రేణుకా చౌదరి ప్రచారం..ఉత్సాహాంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు
మాజీ మంత్రి.. కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి..కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న రేణుకా చౌదరికి.. కాంగ్రెస్ పార్టీ, టీడీపి నాయకులు, కార్యకర్తలు.. ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో రేణుకా చౌదరి ఉత్సాహాంగా పాల్గొంటూ..ఓటర్లను కాంగ్రెస్ పార్టీకే ఓటు వెయ్యాలనీ అభ్యర్ధిస్తూ..ఖమ్మం అభ్యర్థిగా గెలిపించాలనీ కోరారు.