Home » photogallery » politics » FILM ACTORS THOSE WHO CONTESTING IN GENERAL ELECTIONS 2019

Election 2019: రాజకీయ రణరంగంలో తళుక్కుమంటున్న సినీతారలు...

2019 సార్వత్రిక ఎన్నికల బరిలో సినీతారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ద్వారా రంగీలా బేబీ ఊర్మిలా మతోద్కర్ రాజకీయ రంగ ప్రవేశం చేయగా, అదేబాటలో నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తి, ప్రకాశ్ రాజ్ లాంటి వారు సైతం ఈ సారి ఎన్నికల్లో పోటీలో నిలబడుతున్నారు.