Home » photogallery » politics »

FATHER SON CM POSTS YS JAGAN MOHAN REDDY TO STALIN NOW KARNATAKA CM BASAVARAJ BOMMAI TO BE LATEST IN FATHER SON DUO CLUB TO BE IN CHIEF MINISTER POST HERE IS FULL LIST TA

Father Son CM Posts : బస్వరాజ్ బొమ్మై టూ వైయస్ జగన్.. సీఎంగా పనిచేసిన తండ్రి తనయులు వీళ్లే..

Father Son CM Posts : సీఎంగా పనిచేసిన తండ్రీకొడుకులు చాలా మందే ఉన్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన బస్వరాజ్ బొమ్మై తండ్రి కూడా ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన కంటే ముందు వైఎస్ జగన్-వైఎస్ రాజశేఖర్ రెడ్డి, స్టాలిన్-కరుణానిధి, కుమారస్వామి-దేవెగౌడ ఫ్యామిలీలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వాళ్ల జాబితాలో ఉన్నారు. మరి ఒకే ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు, తండ్రి తనయులు సీఎం పదవి చేపట్టిన నేతలు ఎవరెవరో ఇక్కడ చూడండి.