EX CM CHANDRABABU PROTEST AGAINST SAND SCARCITY IN AP SK
PICS: చంద్రబాబు ఇసుక దీక్ష.. భారీగా తరలివచ్చిన జనం
విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు ఇసుక దీక్ష కొనసాగుతోంది. పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు దీక్షా స్థలికి చేరుకొని మద్దతు ప్రకటించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఉపాధి దొరికే వరకు వారికి నెలకు రూ.10వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.