Chandra Babu: ప్రతి కొత్త బిచ్చగాడికి సమాధానం చెప్పాలా..? షర్మిలను గుర్తు చేసుకున్న చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల సీఎంల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జలవివాదాలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేయడంతో.. వారికి కౌంటర్ ఇచ్చారు. ప్రతి కొత్త బిచ్చగాడికి సమాధానం చెప్పాలా అని మండిపడ్డారు.. ఈ సందర్భంగా షర్మిలను గుర్తుకు తెచ్చారు.