Home » photogallery » politics »

ELECTION OFFICERS CHECK TRS MLA CANDIDATE PADMA DEVENDAR REDDY VEHICLE

‘మేడమ్ మాజీ డిప్యూటీ స్పీకర్.. మీ కారు చెక్ చేయాలి’

మెదక్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి వస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు.