నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలకు ఈవీఎంలే వినియోగిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2వేల కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు.
దీనిపై కేంద్ర ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, ఎన్నికల అధికారులతో చర్చించారు.
2/ 4
నిజామాబాద్ లోక్సభ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు ఉన్నారు.
3/ 4
నిజామాబాద్లో మొత్తం 25వేల బ్యాలెట్ యూనిట్లు, 2వేల కంట్రోల్ యూనిట్లు వినియోగించనున్నారు. ఎన్నికలు ముగిసే వరకు బెల్, ఈసీఐఎల్ ఇంజినీర్లు విధుల్లో ఉంటారు.
4/ 4
ఇప్పటివరకు అత్యధికంగా 4 ఈవీఎంలే వాడారు. ఒకేసారి 24 ఈవీఎంలు ఉపయోగించవచ్చు.