టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ హుజురాబాద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈటల వెంట వెళ్లకుండా చర్యలు చేపట్టింది. ఇటీవల మంత్రి హరీష్ రావు కూడా హుజురాబాద్ నేతలతో సమావేశమయ్యారు. తామంతా టీఆర్ఎస్తోనే ఉంటామని వారు చెప్పినట్లు తెలిసింది.