Home » photogallery » politics »

EC GREEN SIGNAL TO AP CABINET MEETING BIG RELIEF FOR CM CHANDRABABU NAIDU AK

నెగ్గిన చంద్రబాబు పంతం... ఏపీ కేబినెట్ భేటీకి ఈసీ ఓకే

ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ తొలిగింది. మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. కేబినెట్ భేటీకి సంబంధించి ప్రభుత్వం పంపిన ఎజెండాలోని అంశాలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది.