Home » photogallery » politics »

DUBBAKA BYPOLLS 2020 HARISH RAO ELECTION CAMPAIGN IN DUBBAKA ALONG WITH SOLIPETA SUJATHA BA

Dubbaka ByPolls: దుబ్బాకలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్, బీజేపీపై హరీష్ నిప్పులు

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఆర్థిక మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. దుబ్బాక బస్టాండ్ కూడలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.