Home » photogallery » politics »

DMK CHIEF MK STALIN CLARIFIES ON MEETING WITH TELANGANA CM K CHANDRASHEKAR RAO AK

కేసీఆర్‌తో భేటీపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్

తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రాధాన్యత, జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. కేంద్రంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. ప్రాంతీయ పార్టీలన్ని ఒకే జట్టుగా ఉండేందుకు పావులు కదుపుతున్నారు.