Corona Effect: కరోనా బారిన పడుతున్న రాజకీయ ప్రముఖులు.. ఐదుగురు సీఎంలకు కరోనా.. వారి కుటుంబసభ్యులకు కూడా..

Corona Effect: పేద, ధనిక తేడా లేకుండా కరోనా ప్రతీ ఒక్కరికీ సోకుతోంది. ఊసరవెల్లిలా వైరస్ రోజుకొక రూపాంతరం చెందుతూ సామాన్యులపై నాట్యం చేస్తోంది. ఎన్నో జగ్రత్తలు, ప్రోటోకాల్ ఉండే కీలక నేతలను, సెలబ్రటీలను సైతం వైరస్ వదిలి పెట్టడం లేదు. ప్రస్తుతం ఐదుగురు సీఎంలకు కరోనా పాజిటివ్ రాగా వారు ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.