Home » photogallery » politics »

CONGRESS LEADERS RAHUL GANDHI PRIYANKA GANDHI VADRA RALLY IN DELHI IN SUPPORTS OF FARMERS PROTEST SK

Farmers Protest: రైతులకు మద్దతుగా ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ ర్యాలీ

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంఘాలతో కేంద్రం తొమ్మిదో దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది.