Home » photogallery » politics »

CONGRESS LEADER RENUKA CHOUDHARY ELECTION CAMPAIGN IN PALVANCHA SB

పాల్వంచలో కొబ్బరి బొండాలు కొడుతున్న రేణుకా చౌదరి

కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాలు కొట్టి అంద‌రిని ఆశ్చర్య పరిచారు .ఒక వైపు ఎండ వేడిమి... మరో వైపు ఎన్నికల వేడి... దీంతో చల్లదనం కోసం కొబ్బరి బోండాల దుకాణం దగ్గర ఆగారు రేణుక. అక్కడున్న బోండాలు కొట్టే కత్తి తీసుకొని కొబ్బరి బొండాలు కొట్టారు.

  • |