Home » photogallery » politics »

CONGRESS LEADER KUSHBOO JOURNEY IN HYDERABAD METRO RAIL SB

హైదరాబాద్ మెట్రోరైలెక్కిన సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ

తెలంగాణలో ఎన్నికల పర్యటన నిర్వహించారు సినీనటి, ఏఐసీీసీ అధికార ప్రతినిధి కుష్బూ. ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలులో ఆమె ప్రయాణించారు. కుష్బూతో పాటు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికూడా ఉన్నారు.