Home » photogallery » politics »

CONGRESS BJP PROTEST AGAINST THE PHOTOS ON YADADRI TEMPLE PILLARS MS

Photos : యాదాద్రి ఆలయ ప్రాకారాలపై కేసీఆర్ ముఖచిత్రం.. బీజేపీ కాంగ్రెస్ ధర్నా

యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆలయంలోని అష్టభుజి ప్రాకార స్తంభాలపై సీఎం కేసీఆర్,ప్రభుత్వ పథకాల చిహ్నాలు, చార్మినార్, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తులను వాటిపై చెక్కిస్తోంది. ఈ విషయం బయటకు రాగానే బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆలయ ప్రాకారాలను పరిశీలించడానికి బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో యాదాద్రి గుట్ట పైనే ధర్నాకు దిగారు. యాదాద్రి ప్రాకార స్తంభాలపై కేసీఆర్,కారు గుర్తు,ప్రభుత్వ పథకాల చిహ్నాలను తొలగించాలని డిమాండ్ చేశారు.