హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » politics »

Pics: జగన్ లోటస్‌పాండ్‌లో సామాన్లు సర్దేస్తున్న సిబ్బంది

Pics: జగన్ లోటస్‌పాండ్‌లో సామాన్లు సర్దేస్తున్న సిబ్బంది

హైదరాబాద్ నుంచి జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కి షిఫ్ట్.. అవుతోంది. లోటస్ పాండ్ వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి తాడేపల్లి కార్యాలయంకు సామాగ్రి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేరాఫ్ లోటస్ పాండ్. ఇప్పుడు లోటస్ పాండ్ ఖాళీ చేసి అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారు.

  • |