మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజధాని ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిపత్యమే అందుకు నిదర్శనం. అయితే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, రాజధాని పేరుతో హైదరాబాద్ తరహాలోనే అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయాలన్న ప్రయత్నాలు, మిగతా ప్రాంతాల ప్రజలు అమరావతిని తమ రాజధానిగా ఓన్ చేసుకోకపోవడం వంటి కారణాలు జగన్ను ఆలోచనలో పడేశాయి.