Home » photogallery » politics »

CM YS JAGAN MEETS GOVERNOR HARICHANDAN BISHWA BHUSHAN IN AMRAVATI SK

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను కలిసిన జగన్ దంపతులు...

అమరావతిలో గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సీఎం జగన్ దంపతులు గవర్నర్ దంపతులను కలిశారు. శుక్రవారం అమరావతిపై బీసీజీ రిపోర్ట్ రానున్న నేపథ్యంలో.. గవర్నర్‌తో సీఎం భేటీ చర్చనీయాంశమైంది.