CM KCR: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మకు హాజరైన సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పట్టణంలో జరిగిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తల్లి శాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతమ్మ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.