ఆ పేర్లలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, వేమూరు రవికుమార్ (నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు), పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను కూడా ఆ జాబితాలో పొందుపరిచింది.