Home » photogallery » politics »

CHANDRABABU NAIDU ELECTION CAMPAIGN IN TAMILNADU SB

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎంకే మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... అన్నాడీఎంకేకి ఓటు వేస్తే అది నరేంద్ర మోదీకి వేసినట్లే అవుతుందన్నారు