నిజామాబాద్లో ఈసీ పర్యటన... ఎన్నికలపై సీఈఓ రజత్ కుమార్ కసరత్తు
రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిజామాబాదు జిల్లాకు విచ్చేశారు. నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం తో అధికారుల ద్రుష్టి జిల్లాపై పడింది . ఎం౩ ఈవీఎం లచే ఎన్నికలను నిర్వహించడానికి యంత్రాంగం సిద్ద మవుతుంది.
రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిజామాబాదు జిల్లాలో పర్యటించారు
2/ 6
నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో అధికారుల ద్రుష్టి జిల్లాపై పడింది . ఎంత్రీ ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహించడానికి యంత్రాంగం సిద్దమవుతుంది..
3/ 6
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవ్వడానికిని రజత్ కుమార్ జిల్లాకు వచ్చారు.
4/ 6
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాదు దేశం లోనే చర్చనీయాంశంగా మారింది.
5/ 6
ఎన్నికలను ఎలా నిర్వహించాలని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం లచే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
6/ 6
ఎలాగైనా ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉంది. శుక్రవారం నిజామాబాదు నగరం లోని ఓ హోటల్ నందు రాజకీయ పార్టీలు మరియు పోటీలో నిలిచినా అభ్యర్థుల చే సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ జిల్లాకు వచ్చారు .