Pics: కాషాయం కండువా కప్పుకున్న బాలీవుడ్ హీరో సన్నీడియోల్

బాలీవుడ్ సీనియర్ హీరో, పలు దేశభక్తి సినిమాలతో ఉత్తరాదిలో పాపులర్ అయిన సన్నీడియోల్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు.