Pics: మండుటెండల్లో...ఓట్ల వేటలో అందాల భామలు...

ఎన్నికల బరిలో నిలిచిన వెండితెర హీరోయిన్లు...ప్రచారంలో దూసుకెళ్తున్నారు...ఇప్పటికే ముంబైలోని వీధులన్నీ చుట్టేస్తున్న ఊర్మిళ...నియోజకవర్గంలో జోష్ నింపుతుంటే, మరోవైపు రాంపూర్ నుంచి జయప్రద, మథుర నుంచి హేమమాలిని సైతం ఓట్ల వేటలో వేగం పెంచారు. బెంగాలీ భామలు నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తి సైతం ఈ ఎండల్లో ఓట్ల కోసం చెమటోడుస్తున్నారు.