Home » photogallery » politics »

BJP PROTEST AT JANTAR MANTAR OVER VIOLENCE IN WEST BENGAL SB

Pics: ‘బెంగాల్ బచావో’ అంటూ జంతర్ మంతర్ వద్ద బీజేపీ ధర్నా

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్‌లో అమిత్ షా ర్యాలీని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి, దీనిపై ఇవాళ బీజేపీ కార్యకర్తలంతా ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సేవ్ బెంగాల్-సేవ్ డెమోక్రసీ అంటూ ధర్నా నిర్వహించారు.