గ్రామాలలో సురక్షిత మంచి నీటి పథకం, గ్రామీణ గృహ కల్పన, ఉపాధి హామీ పథకం అమలు, స్వచ్చభారత్ నిధుల కింద మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ రహదారులు నిర్మాణం, సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రాథమిక, మాధ్యమిక విద్య, గ్రామ పంచాయతీల్లో విద్యుత్ ఆదా కొరకు ఎల్ఈడీ బల్బుల సరఫరా, గర్భిణీ స్త్రీలకు పౌషికాహారం సరఫరా, బాలింతలకు, శిశువులకు ఆరోగ్య ఆహార పథకం లాంటి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.