Andhra Pradesh: ప్రభుత్వం సహకరిస్తుందనుకోవడం లేదు.. తాజా తీర్పుపై అశోక్ గజపతి రాజు స్పందన

ఏపీ ప్రభుత్వంతో పాటు.. సంచయిత గజపతి రాజుకు షాక్ తగిలింది. మాన్సాస్ సంస్థ చైర్మన్ గా సుదీర్ఘంగా కొనసాగాలన్న ఆమె కలలు ఏడాదికే కరిగిపోయాయి. ఆమె నియామకం చెల్లదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తనకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది అనుకోవడం లేదంటూ అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు.