వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పిలుపుమేరకు భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ,టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు బంద్కు మద్దతివ్వడంతో ఆంధ్రప్రదేశ్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది.