Mp Mahua Moitra: పోచంపల్లి చీరలో మెరిసిన బెంగాల్‌ ఎంపీ.. ధన్యవాదాలు చెబుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్

pochampally saree: పశ్చిమబెంగాల్‌ ఎంపీ మహువా మొయిత్రాకు పోచంపల్లి చీర అంటే చాలా ఇష్టం.. ఆ చీర అందానికి ఫిదా అయిపోయిన ఆమె.. చీర కట్టుకుని ఆ ఫోటో తీసి ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.