Home » photogallery » politics »

BANDI SANJAY REFRESHING PLAYS WITH KIDS IN HYDERABAD NECKLACE ROAD HOURS BEFORE GHMC ELECTIONS BA

Bandi Sanjay: నెక్లెస్ రోడ్డులో ఎంజాయ్ చేస్తున్న బండి సంజయ్.. ఫొటోలు

Hyderabad - GHMC Elections: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మరికొన్ని గంటలు ఉండగా, ఆయన పిల్లలతో కలసి ఆడిపాడారు.