PICS: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి ఆస్పత్రిలో చికిత్స

ఎన్నికల ప్రచారంలో స్రృహ తప్పి పడిపోయారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కరీంనగర్‌లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రస్తుతం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.