దేశంలో ప్రస్తుతం కాషాయ హవా కొనసాగుతుంది. అయితే, పలు చోట్ల కాషాయ జెండాలు రెపరెపలాడాయి. యూపీ, ఉత్తరఖండ్ ,గోవాలలో కార్యకర్తలు లడ్డులు పంచుకుంటున్నారు.
2/ 5
అనేక చోట్ల కార్యకర్తలు, మోడీ అభిమానులు వారిలాగా దుస్తులు ధరిస్తున్నారు. చాలా మంది కాషార దుస్తులు ధరించి, బీజేపీకి తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు.
3/ 5
ప్రస్తుతం, యూపీలో యోగి ఆదిత్యానాథ్ విజయం సాధించారు. కాగా, ఆయన విజయం సాధించిన సందర్భంగా అనేక మంది కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. చిన్నపిల్లలు కాషాయ రంగు దుస్తులు ధరించారు.
4/ 5
ప్రస్తుతం అతను ధరించిన యోగి కాస్టూమ్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతడిని నెటిజన్లు ఛోటా యోగిగా పిలుస్తున్నారు. పిల్లాడు ముద్దుగా ఉన్నాడంటూ కామెంట్ లు చేస్తున్నారు.
5/ 5
ప్రస్తుతం ఛోటా యోగిగా ఇమేజేస్ నెట్టింట వైరల్ గా మారాయి. పిల్లాడు ముద్దుగా ఉన్నాడంటూ కామెంట్ లు చేస్తున్నారు.