Home » photogallery » politics »

ASSEMBLY ELECTIONS 2022 LATEST PREPOLL SURVEY ATMASAKSHI SURVEY PREDICTS AKHILESH WIN IN UP POLLS RESULTS MKS

Pre-Polls Survey Results: యూపీలో బీజేపీ ఓటమి.. అఖిలేశ్ సీఎం: ఎవరికెన్ని సీట్లంటే..

కేంద్రంలో అధికార కైవసానికి దగ్గరదారిగా భావించే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోందని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించి, అఖిలేశ్ యాదవ్ మరోసారి సీఎం కాబోతున్నారని ‘ఆత్మసాక్షి’ తాజా ఎన్నికల సర్వేలో వెల్లడైంది. పూర్తి వివరాలివి..