ASSEMBLY ELECTION 2019 POLITICAL LEADERS CRISS CROSS HARYANA MAHARASHTRA
Assembly Election 2019: మహారాష్ట్ర, హర్యానాలో అగ్ర నేతల ఎన్నికల ప్రచార హోరు
Assembly Election 2019: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరడంతో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న ఆ రెండు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా...24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ (Image: Twitter/Narendra Modi)
2/ 8
మహారాష్ట్రలోని లాతూర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్. (Image: Twitter/Maharashtra Congress)
3/ 8
మహారాష్ట్రలోని పూణెలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీ (Image: Twitter/Amit Shah)
4/ 8
హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హూడా ఎన్నికల ప్రచారం (Image: Twitter/Bhupinder S Hooda)
5/ 8
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Image: Twitter/Devendra Fadnavis)
6/ 8
హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా ఎన్నికల ప్రచారం (Image: Twitter/Kumari Selja)
7/ 8
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Image: Twitter/NCP)
8/ 8
వోర్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, శివసేన యువనేత ఆదిత్య థాకరే ఎన్నికల ప్రచారం (Image: Twitter/Aaditya Thackeray)