Home » photogallery » politics »

AP THREE CAPITAL PROPOSAL BECOME TROUBLE FOR PAWAN KALYAN AND JANASENA AK

సంకటంలో పవన్ కళ్యాణ్... అటా ? ఇటా ?

రాజకీయపార్టీల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... జనసేనలోనూ అలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.