PICS: ఏపీలో ప్రముఖుల జెండావందనం

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.