AP Municipal Elections: మున్సిపల్ పోలింగ్ కు క్యూ కట్టిన ప్రముఖులు.. శభాష్ అనిపించుకున్న పోలీసులు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే ఈ సారి పట్టణ ఓటర్లలో కాస్త చైతన్యం పెరిగింది అనే చెప్పాలి.. కానీ మొన్నటి పంచాయతీ ఎన్నికలతో పోల్చి చూస్తే అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ జరగలేదని చెప్పాలి.. కానీ ప్రముఖులు మాత్రం బాధ్యతగా ఉదయాన్ని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సామాన్య జనంలా ఓట్లు వేశారు.