AP MUNICIPAL ELECTIONS NOSE RINGS DISTRIBUTED TO VOTERS IN NANDYAL BA
AP Municipal Elections: బిర్యానీ ప్యాకెట్లలో బంగారు పుక్కుపుడకలు.. ఏ జిల్లాలో అంటే..
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ 12వ వార్డులో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శ్యాంసుందర్ లాల్ తన అనుచరులతో ఇలా బిర్యానీ ప్యాకెట్లలో బంగారు, వెండి ముక్కు పుడకలు పెట్టి పంచుతున్నట్టు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. పోలింగ్ రోజు ఓటర్లకు బిర్యానీ ప్యాకెట్లు పంచుతూ.. అందులో బంగారు ముక్కు పుడకలు ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ 12వ వార్డులో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శ్యాంసుందర్ లాల్ తన అనుచరులతో ఇలా బిర్యానీ ప్యాకెట్లలో బంగారు, వెండి ముక్కు పుడకలు పెట్టి పంచుతున్నట్టు గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారిని పట్టుకున్నారు. రూ.50వేల నగదు, నాలుగు బైక్స్, 23 బంగారు ముక్కు పుడకలు స్వాధీనం చేసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
మరోవైపు ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)