MLA Roja: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరితో పాటు పుత్తూరు మున్సిపాలిటీలో స్థానిక నేతలతో కలిసి ఆమె వీధి వీధి తిరుగుతున్నారు. వైసీపీకే ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.